తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లా జగిత్యాల మండలం జగిత్యాల నుండి ధర్మపురి వెళ్లే ఎన్ హెచ్ 63 రహదారి వద్ద గల అనంతరం గ్రామంలో సదా జల వాగు తీరమున శ్రీ ప్రసన్న లక్ష్మీనరసింహస్వామి వారు వెలిసి భక్తుల కోరికలు నెరవేరుస్తూ గ్రామాన్ని పట్టణాన్ని దేశ రక్షిస్తూ ఎనిమిది సంవత్సరములుగా పురోహిత బ్రహ్మలచే భక్తుల ఎన్నో పూజలు అందుకోవడం జరుగుతుంది.